Logo
Download our app
వడ్డే ఓబన్నసేన అధ్యక్షునిగా ఆలకుంట రాజు ఏకగ్రీవ ఎన్నిక
NEWS   Sep 29,2025 07:49 am
మల్లాపూర్: వడ్డే ఓబనసేన అధ్యక్షునిగా ఆలకుంట రాజు ఏకగ్రీవంగా ఎన్నిక‌య్యారు. ఉపాధ్యక్షులుగా బోదాసు పాపారావు, గౌరవ అధ్యక్షుడిగా బోధ సాయిలు, క్యాషియర్‌గా అలెపు నరేష్, సభ్యులుగా సూర్య నరసయ్య, అల్లెపు మహేష్, సుర పాపయ్య, వెంకటేష్, గండికోట శీను, బోధ శేఖర్, రాజు కుమార్, మహేష్, దుర్గయ్య, రాజారెడ్డి, చంద్రయ్య, వెంకటేష్, రాజశేఖర్‌ను ఎన్నుకున్నారు. సంఘ అభివృద్ధికి కృషి చేస్తానని రాజు అన్నారు.

Top News

LATEST NEWS   Oct 04,2026 10:09 pm
జాన్వీక‌పూర్ AI వీడియోపై కేసు న‌మోదు
దేవర సినిమాలోని సూపర్‌హిట్ సాంగ్‌‘చుట్టమల్లే’కు సంబంధించి సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న‌ ఏఐ మార్ఫింగ్ వీడియోపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. సాంగ్‌లో జాన్వీ...

LATEST NEWS   Oct 04,2026 08:30 pm
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు
లాడ్జిలు,హోటల్లో యాజమాన్యాలు నిబంధనలు పాటించాలని హనుమకొండ సీఐ శివకుమార్ సూచించారు. హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్జీలు,హోటళ్ల యజమానులు,నిర్వాహకులతో పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ నిర్వహించారు. అతిధుల...

ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి
హనుమకొండ కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో అక్టోబర్ 5 సోమవారం రోజున ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చహత్ బాజ్ పాయ్ తెలిపారు. ఉదయం 10 గంటలకు...

⚠️ You are not allowed to copy content or view source