Logo
Download our app
సినిమా పైరసీపై అత్య‌వ‌స‌ర స‌మావేశం
NEWS   Sep 29,2025 06:28 pm
హైద‌రాబాద్ లో సినిమా పైరసీపై సినీ ప్ర‌ముఖుల‌తో పోలీసులు అత్యవసర సమావేశం నిర్వ‌హించారు. హీరోలు, నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు పాల్గొన్నారు. సినిమా పైరసీపై పోలీసులు ప్ర‌త్యేక నిఘా ఉంచుతామ‌ని పేర్కొన్నారు . ప్రత్యేక నిఘా. థియేటర్లలో రహస్య చిత్రీకరణ, డిజిటల్‌ హ్యాకింగ్‌పై నిఘా. ఒరిజినల్‌ కంటెంట్‌ను కాపీ చేస్తున్న వారిపై నిఘా పెట్టామ‌న్నారు.

Top News

LATEST NEWS   Oct 04,2026 10:09 pm
జాన్వీక‌పూర్ AI వీడియోపై కేసు న‌మోదు
దేవర సినిమాలోని సూపర్‌హిట్ సాంగ్‌‘చుట్టమల్లే’కు సంబంధించి సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న‌ ఏఐ మార్ఫింగ్ వీడియోపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. సాంగ్‌లో జాన్వీ...

LATEST NEWS   Oct 04,2026 08:30 pm
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు
లాడ్జిలు,హోటల్లో యాజమాన్యాలు నిబంధనలు పాటించాలని హనుమకొండ సీఐ శివకుమార్ సూచించారు. హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్జీలు,హోటళ్ల యజమానులు,నిర్వాహకులతో పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ నిర్వహించారు. అతిధుల...

ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి
హనుమకొండ కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో అక్టోబర్ 5 సోమవారం రోజున ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చహత్ బాజ్ పాయ్ తెలిపారు. ఉదయం 10 గంటలకు...

⚠️ You are not allowed to copy content or view source