Logo
Download our app
టీజీట్రాన్స్ కో లో కొత్త పోస్టులు మంజూరు
NEWS   Sep 30,2025 07:50 am
తెలంగాణ స‌ర్కార్ తీపి క‌బురు చెప్పింది. ఈ మేర‌కు తెలంగాణ ట్రాన్స్ కో కంపెనీలో కొత్త పోస్టుల‌ను మంజూరు చేసింది. ఈ మేర‌కు ఆర్థిక శాఖ‌కు ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఇప్ప‌టికే టీజీపీఎస్సీ గ్రూప్ -1 పోస్టుల‌తో పాటు గ్రూప్ -2 పోస్టుల‌ను ఫైన‌ల్ జాబితాల‌ను వెల్ల‌డించింది. ర్యాంకులు పొందిన వారికి నియామ‌క ప‌త్రాలు అంద‌జేశారు. విద్యుత్ శాఖ మాత్రం త‌మ ఆధ్వ‌ర్యంలో పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

Top News

LATEST NEWS   Oct 04,2026 10:09 pm
జాన్వీక‌పూర్ AI వీడియోపై కేసు న‌మోదు
దేవర సినిమాలోని సూపర్‌హిట్ సాంగ్‌‘చుట్టమల్లే’కు సంబంధించి సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న‌ ఏఐ మార్ఫింగ్ వీడియోపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. సాంగ్‌లో జాన్వీ...

LATEST NEWS   Oct 04,2026 08:30 pm
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు
లాడ్జిలు,హోటల్లో యాజమాన్యాలు నిబంధనలు పాటించాలని హనుమకొండ సీఐ శివకుమార్ సూచించారు. హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్జీలు,హోటళ్ల యజమానులు,నిర్వాహకులతో పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ నిర్వహించారు. అతిధుల...

ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి
హనుమకొండ కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో అక్టోబర్ 5 సోమవారం రోజున ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చహత్ బాజ్ పాయ్ తెలిపారు. ఉదయం 10 గంటలకు...

⚠️ You are not allowed to copy content or view source