Logo
Download our app
ఇందిరమ్మ క్యాంటీన్లలో రూ.5కే బ్రేక్ ఫాస్ట్
NEWS   Sep 30,2025 06:24 pm
తెలంగాణ స‌ర్కార్ పేద‌ల క‌డుపు నింపే ప్ర‌య‌త్నం చేస్తోంది. పౌష్టికాహారంతో కూడిన బ్రేక్‌ఫాస్ట్‌ అందిస్తోంది. 1వ రోజు మిల్లెట్ ఇడ్లీ (3), సాంబార్, చట్నీ /పొడి ఇస్తారు. 2వ రోజు మిల్లెట్ ఉప్మా, సాంబార్, మిక్చర్/చట్నీ, 3వ రోజు పొంగల్, సాంబార్, మిక్చర్, 4వ రోజు ఇడ్లీ(3), సాంబార్, చట్నీ, 5వ రోజు: పొంగల్, సాంబర్, మిక్చర్, 6వ రోజు: పూరి (3), ఆలూ కూర్మ ఇస్తారు. టిఫిన్ కేవ‌లం రూ. 5 మాత్ర‌మే. ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని కోరింది స‌ర్కార్.

Top News

LATEST NEWS   Oct 04,2026 10:09 pm
జాన్వీక‌పూర్ AI వీడియోపై కేసు న‌మోదు
దేవర సినిమాలోని సూపర్‌హిట్ సాంగ్‌‘చుట్టమల్లే’కు సంబంధించి సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న‌ ఏఐ మార్ఫింగ్ వీడియోపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. సాంగ్‌లో జాన్వీ...

LATEST NEWS   Oct 04,2026 08:30 pm
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు
లాడ్జిలు,హోటల్లో యాజమాన్యాలు నిబంధనలు పాటించాలని హనుమకొండ సీఐ శివకుమార్ సూచించారు. హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్జీలు,హోటళ్ల యజమానులు,నిర్వాహకులతో పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ నిర్వహించారు. అతిధుల...

ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి
హనుమకొండ కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో అక్టోబర్ 5 సోమవారం రోజున ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చహత్ బాజ్ పాయ్ తెలిపారు. ఉదయం 10 గంటలకు...

⚠️ You are not allowed to copy content or view source