Logo
Download our app
చీకటిలో 3 గ్రామాలు – విద్యుత్ కోసం డిమాండ్
NEWS   Sep 30,2025 10:29 pm
అల్లూరి జిల్లా, జీకే వీధి మండలం: ఏ.దారకొండ పంచాయితీ పరిధిలోని గొల్లపల్లి, పెబ్బంపల్లి, తడకాపల్లి గ్రామాలకు విద్యుత్‌ అందుబాటులో లేకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాత కేబుల్ వైర్లతోనే లైన్ ఇచ్చిన కారణంగా ఆ వైర్లు పూర్తిగా చిరిగిపోయి, ముక్కలుగా తెగిపోయాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రాత్రివేళ చీకటిలో నానా పాట్లు పడుతున్నామని తెలిపారు. గ్రామాల అభివృద్ధి దృష్ట్యా కొత్త కేబుల్ వైర్లు వేయాలని విద్యుత్‌ శాఖ తక్షణమే స్పందించాలని 3 ఊర్ల ప్రజలు డిమాండ్ చేశారు.

Top News

LATEST NEWS   Apr 05,2026 10:31 pm
ఆకివీడులో హై అలర్ట్
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో రామాలయ వివాదం నేపథ్యంలో హిందూ, క్రిస్టియన్ సంఘాల ‘చలో ఆకివీడు’ పిలుపులతో ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని 500 మంది...

SPORTS   Apr 05,2026 10:23 pm
రోహిత్ శర్మ రికార్డు తిరగరాసిన కోహ్లీ
ఐపీఎల్ 2026లో భాగంగా సీఎస్కేపై జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ టీ20 క్రికెట్‌లో ఒకే జట్టుపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొత్త రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో...

BIG NEWS   Apr 05,2026 10:10 pm
பவித்திரமாணிக்கம் மஹாலில் செயலாளர்கள் கூட்டம்
திருவாரூர் சட்டமன்ற வேட்பாளர் பூண்டி கலைவாணன் தலைமையில் நடைபெற்றது, மதச்சார்பற்ற முற்போக்கு கூட்டணி மாவட்ட, ஒன்றிய கழக நிர்வாகிகள், கிளை கழக செயலாளர்கள் & நிர்வாகிகள், வார்டு...

⚠️ You are not allowed to copy content or view source