Logo
Download our app
రాజమండ్రి-తిరుపతి: కొత్త విమాన సర్వీసు
NEWS   Oct 01,2025 12:32 pm
AP: రాజమండ్రి-తిరుపతి మధ్య నూతన విమాన సర్వీసును కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, MP పురందేశ్వరి వర్చువల్‌గా ప్రారంభించారు. అలయన్స్ ఎయిర్ ఆధ్వర్యంలో వారానికి 3 రోజులు (మంగళ, గురు, శని) విమాన సర్వీసులు నడుస్తాయి. రేపటి నుంచి ఈ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఉ.7:40కి తిరుపతి నుంచి బయలుదేరి ఉ.9:25కి రాజమండ్రి చేరుకోనుంది. ఉ.9:50కి రాజమండ్రి నుంచి బయలుదేరి ఉ.11:20కి తిరుపతి చేరుకోనుంది.

Top News

LATEST NEWS   Oct 04,2026 10:09 pm
జాన్వీక‌పూర్ AI వీడియోపై కేసు న‌మోదు
దేవర సినిమాలోని సూపర్‌హిట్ సాంగ్‌‘చుట్టమల్లే’కు సంబంధించి సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న‌ ఏఐ మార్ఫింగ్ వీడియోపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. సాంగ్‌లో జాన్వీ...

LATEST NEWS   Oct 04,2026 08:30 pm
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు
లాడ్జిలు,హోటల్లో యాజమాన్యాలు నిబంధనలు పాటించాలని హనుమకొండ సీఐ శివకుమార్ సూచించారు. హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్జీలు,హోటళ్ల యజమానులు,నిర్వాహకులతో పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ నిర్వహించారు. అతిధుల...

ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి
హనుమకొండ కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో అక్టోబర్ 5 సోమవారం రోజున ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చహత్ బాజ్ పాయ్ తెలిపారు. ఉదయం 10 గంటలకు...

⚠️ You are not allowed to copy content or view source