Logo
Download our app
దేవరగట్టులో కర్రల సమరం
NEWS   Oct 03,2025 12:06 am
కర్నూలు: హొళగుంద(M) దేవరగట్టులో కర్రల సమరం జ‌రిగింది. ఏటా దసరా రోజు బన్ని ఉత్సవంలో భాగంగా అర్ధరాత్రి 12గంటలకు మాళమ్మ మల్లేశ్వరస్వామి వార్ల ఉత్సవమూర్తులను ఊరేగించే స‌మ‌యంలో వాటిని దక్కించుకోవడానికి ఇరు వర్గాలు పోటీపడ్డారు. ఈ ఉత్సవంలో హింస చెలరేగకుండా 800మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీటీవీ కెమెరాలు అమర్చారు. 50 పడకల తాత్కాలిక వైద్య శిబిరాన్ని సిద్ధం చేశారు. హింసకు సంబంధించిన వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Top News

LATEST NEWS   Oct 04,2026 10:09 pm
జాన్వీక‌పూర్ AI వీడియోపై కేసు న‌మోదు
దేవర సినిమాలోని సూపర్‌హిట్ సాంగ్‌‘చుట్టమల్లే’కు సంబంధించి సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న‌ ఏఐ మార్ఫింగ్ వీడియోపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. సాంగ్‌లో జాన్వీ...

LATEST NEWS   Oct 04,2026 08:30 pm
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు
లాడ్జిలు,హోటల్లో యాజమాన్యాలు నిబంధనలు పాటించాలని హనుమకొండ సీఐ శివకుమార్ సూచించారు. హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్జీలు,హోటళ్ల యజమానులు,నిర్వాహకులతో పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ నిర్వహించారు. అతిధుల...

ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి
హనుమకొండ కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో అక్టోబర్ 5 సోమవారం రోజున ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చహత్ బాజ్ పాయ్ తెలిపారు. ఉదయం 10 గంటలకు...

⚠️ You are not allowed to copy content or view source