Logo
Download our app
100 ర‌కాల వంట‌లు - తులం గోల్డ్ తెలంగాణ అల్లుడి అదృష్టం
NEWS   Oct 04,2025 04:38 pm
కొత్తకోట (పురపాలిక): దసరా పండగ సందర్భంగా తమ అల్లుడి కోసం పండుగ రోజు 101 వంటకాలు సిద్ధం చేశారు. ఐతే, వంటల లెక్కలో ఒక వంటకం తక్కువ వ‌స్తే (ముందే ఒప్పుకున్న‌ట్టు) అల్లుడికి తులం బంగారం బహుమతిగా ఇవ్వాల్సి వచ్చింది. 101 రకాలకు ఒక్కటి తగ్గడంతో ఆ తెలివైన అల్లుడు భోజనంతో పాటు బంగారాన్ని దక్కించుకున్నాడు. 2 నెలల కిందట గుంత సురేశ్, సహనల కుమార్తె సింధు వివాహాన్ని తిరుపతిలో జరిపించారు.

Top News

LATEST NEWS   Oct 04,2026 10:09 pm
జాన్వీక‌పూర్ AI వీడియోపై కేసు న‌మోదు
దేవర సినిమాలోని సూపర్‌హిట్ సాంగ్‌‘చుట్టమల్లే’కు సంబంధించి సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న‌ ఏఐ మార్ఫింగ్ వీడియోపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. సాంగ్‌లో జాన్వీ...

LATEST NEWS   Oct 04,2026 08:30 pm
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు
లాడ్జిలు,హోటల్లో యాజమాన్యాలు నిబంధనలు పాటించాలని హనుమకొండ సీఐ శివకుమార్ సూచించారు. హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్జీలు,హోటళ్ల యజమానులు,నిర్వాహకులతో పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ నిర్వహించారు. అతిధుల...

ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి
హనుమకొండ కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో అక్టోబర్ 5 సోమవారం రోజున ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చహత్ బాజ్ పాయ్ తెలిపారు. ఉదయం 10 గంటలకు...

⚠️ You are not allowed to copy content or view source