Logo
Download our app
ఆటో డ్రైవర్ లుక్‌లో సీఎం చంద్ర‌బాబు
NEWS   Oct 04,2025 04:42 pm
AP: CM చంద్రబాబు నిత్యం ఒకే కలర్ ప్యాంట్, చొక్కానే ధరిస్తారు. వేరే దుస్తుల్లో కనిపించడం అరుదు. ఎప్పుడో ఒకసారి పండగల సమయంలో పంచెలో కనిపిస్తుంటారు. ఇవాళ ‘ఆటో డ్రైవర్ల సేవలో’ కార్యక్రమంలో సీఎం కొత్త లుక్‌ ఆకట్టుకుంది. ఆటో డ్రైవర్ షర్ట్ వేసుకొని ఆటోవాలాలు, టీడీపీ శ్రేణుల్లో ఆయన జోష్ నింపారు. దీంతో CBN ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పవన్, లోకేశ్ కూడా ఆటో డ్రైవర్ చొక్కాలు ధరించారు.

Top News

LATEST NEWS   Oct 04,2026 10:09 pm
జాన్వీక‌పూర్ AI వీడియోపై కేసు న‌మోదు
దేవర సినిమాలోని సూపర్‌హిట్ సాంగ్‌‘చుట్టమల్లే’కు సంబంధించి సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న‌ ఏఐ మార్ఫింగ్ వీడియోపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. సాంగ్‌లో జాన్వీ...

LATEST NEWS   Oct 04,2026 08:30 pm
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు
లాడ్జిలు,హోటల్లో యాజమాన్యాలు నిబంధనలు పాటించాలని హనుమకొండ సీఐ శివకుమార్ సూచించారు. హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్జీలు,హోటళ్ల యజమానులు,నిర్వాహకులతో పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ నిర్వహించారు. అతిధుల...

ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి
హనుమకొండ కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో అక్టోబర్ 5 సోమవారం రోజున ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చహత్ బాజ్ పాయ్ తెలిపారు. ఉదయం 10 గంటలకు...

⚠️ You are not allowed to copy content or view source