Logo
Download our app
రజనీకాంత్ హిమాలయాల్లో ఆధ్యాత్మిక యాత్ర
NEWS   Oct 05,2025 05:01 pm
రజనీకాంత్ మానసిక ప్రశాంతత కోసం హిమాలయ యాత్రకు వెళ్లారు. ‘కూలీ’ షూటింగ్ పూర్తయిన తర్వాత, ‘జైలర్ 2’ ప్రారంభానికి ముందుగా వారం రోజుల విరామం తీసుకుంటూ రిషికేశ్, బద్రీనాథ్, మహావతార్ బాబాజీ గుహలను దర్శించారు. రోడ్డు పక్కన సింపుల్ అల్పాహారం తీసుకుంటూ, ధ్యానంలో మునిగిన రజనీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రజనీకాంత్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం ఇక్కడికి రావడం తన ఆనవాయితీ, ఆధ్యాత్మికత శాంతి, తృప్తిని ఇస్తుందని తెలిపారు. యాత్ర ముగిశాక ఆయన ‘జైలర్ 2’ షూటింగ్‌లో చేరనున్నారు.

Top News

LATEST NEWS   Oct 04,2026 10:09 pm
జాన్వీక‌పూర్ AI వీడియోపై కేసు న‌మోదు
దేవర సినిమాలోని సూపర్‌హిట్ సాంగ్‌‘చుట్టమల్లే’కు సంబంధించి సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న‌ ఏఐ మార్ఫింగ్ వీడియోపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. సాంగ్‌లో జాన్వీ...

LATEST NEWS   Oct 04,2026 08:30 pm
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు
లాడ్జిలు,హోటల్లో యాజమాన్యాలు నిబంధనలు పాటించాలని హనుమకొండ సీఐ శివకుమార్ సూచించారు. హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్జీలు,హోటళ్ల యజమానులు,నిర్వాహకులతో పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ నిర్వహించారు. అతిధుల...

ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి
హనుమకొండ కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో అక్టోబర్ 5 సోమవారం రోజున ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చహత్ బాజ్ పాయ్ తెలిపారు. ఉదయం 10 గంటలకు...

⚠️ You are not allowed to copy content or view source