Logo
Download our app
నిమ‌జ్జ‌నం అనంత‌రం కంపోస్ట్ యాడ్‌కు
NEWS   Oct 05,2025 07:02 pm
మెట్‌పల్లి మున్సిపల్ కమిషనర్ మోహన్ ఆదేశాల మేరకు సద్దుల బతుకమ్మ పండుగ అనంతరం బతుకమ్మ ఘాట్ల వద్ద నిమజ్జనమైన ఎంగిలిపూల బతుకమ్మలను కంపోస్ట్ యార్డ్‌కు తరలించారు. కమిషనర్ మాట్లాడుతూ ఈ పూలను కంపోస్టుగా మార్చి పట్టణంలోని డివైడర్లు, నర్సరీలు, మొక్కల పెంపకానికి ఎరువుగా వినియోగించనున్నట్లు తెలిపారు. సానిటరీ ఇన్‌స్పెక్టర్ అక్షయ్ కుమార్, ముజీబ్, పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 04,2026 10:09 pm
జాన్వీక‌పూర్ AI వీడియోపై కేసు న‌మోదు
దేవర సినిమాలోని సూపర్‌హిట్ సాంగ్‌‘చుట్టమల్లే’కు సంబంధించి సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న‌ ఏఐ మార్ఫింగ్ వీడియోపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. సాంగ్‌లో జాన్వీ...

LATEST NEWS   Oct 04,2026 08:30 pm
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు
లాడ్జిలు,హోటల్లో యాజమాన్యాలు నిబంధనలు పాటించాలని హనుమకొండ సీఐ శివకుమార్ సూచించారు. హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్జీలు,హోటళ్ల యజమానులు,నిర్వాహకులతో పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ నిర్వహించారు. అతిధుల...

ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి
హనుమకొండ కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో అక్టోబర్ 5 సోమవారం రోజున ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చహత్ బాజ్ పాయ్ తెలిపారు. ఉదయం 10 గంటలకు...

⚠️ You are not allowed to copy content or view source