Logo
Download our app
బిట్‌కాయిన్ ఆల్ టైం రికార్డు!
NEWS   Oct 05,2025 08:43 pm
బిట్‌కాయిన్ సరికొత్త చరిత్ర సృష్టించింది. 1,25,245.57 డాలర్ల ( ఒక బిట్‌కాయిన్ విలువ రూ.1.11 కోట్లు) వద్ద ఆల్-టైమ్ గరిష్ఠ స్థాయికి చేరింది. ఈ ఏడాది ఆగస్టు మధ్యలో నమోదైన 1,24,480 డాలర్ల రికార్డును ఇది అధిగమించింది. సాయంత్రం వరకు కూడా బిట్‌కాయిన్ 1.55 శాతం లాభంతో 1,24,353.96 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.

Top News

LATEST NEWS   Oct 04,2026 10:09 pm
జాన్వీక‌పూర్ AI వీడియోపై కేసు న‌మోదు
దేవర సినిమాలోని సూపర్‌హిట్ సాంగ్‌‘చుట్టమల్లే’కు సంబంధించి సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న‌ ఏఐ మార్ఫింగ్ వీడియోపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. సాంగ్‌లో జాన్వీ...

LATEST NEWS   Oct 04,2026 08:30 pm
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు
లాడ్జిలు,హోటల్లో యాజమాన్యాలు నిబంధనలు పాటించాలని హనుమకొండ సీఐ శివకుమార్ సూచించారు. హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్జీలు,హోటళ్ల యజమానులు,నిర్వాహకులతో పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ నిర్వహించారు. అతిధుల...

ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి
హనుమకొండ కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో అక్టోబర్ 5 సోమవారం రోజున ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చహత్ బాజ్ పాయ్ తెలిపారు. ఉదయం 10 గంటలకు...

⚠️ You are not allowed to copy content or view source