Logo
Download our app
క్షతగాత్రునికి MLA ప్రథమ చికిత్స
NEWS   Oct 05,2025 10:58 pm
మెట్‌పల్లి పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇబ్రహీంపట్నం మండలం కోమటి కొండాపూర్‌కు చెందిన యేలేటి శ్రీధర్ గాయపడ్డాడు. బైక్‌ను ఢీకొన్న కారు ప్రభావంతో శ్రీధర్ గాల్లో ఎగిరి పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన సమయంలో అటుగా వెళ్తున్న కోరుట్ల ఎమ్మెల్యే డా. సంజయ్ క్షతగాత్రుణ్ణి పరిశీలించి, వెంటనే ఆటోలో మెట్‌పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Top News

LATEST NEWS   Oct 04,2026 10:09 pm
జాన్వీక‌పూర్ AI వీడియోపై కేసు న‌మోదు
దేవర సినిమాలోని సూపర్‌హిట్ సాంగ్‌‘చుట్టమల్లే’కు సంబంధించి సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న‌ ఏఐ మార్ఫింగ్ వీడియోపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. సాంగ్‌లో జాన్వీ...

LATEST NEWS   Oct 04,2026 08:30 pm
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు
లాడ్జిలు,హోటల్లో యాజమాన్యాలు నిబంధనలు పాటించాలని హనుమకొండ సీఐ శివకుమార్ సూచించారు. హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్జీలు,హోటళ్ల యజమానులు,నిర్వాహకులతో పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ నిర్వహించారు. అతిధుల...

ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి
హనుమకొండ కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో అక్టోబర్ 5 సోమవారం రోజున ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చహత్ బాజ్ పాయ్ తెలిపారు. ఉదయం 10 గంటలకు...

⚠️ You are not allowed to copy content or view source