Logo
Download our app
డిప్యూటీ సీఎం సార్.. మా బాధలు వినండి!!
NEWS   Oct 07,2025 12:14 am
అనంతగిరి: ఎన్‌.ఆర్‌.పురం పంచాయతీ పరిధిలోని లివిటి గ్రామ గిరిజనులు అనేక సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వాలు మారినా తమ గ్రామ పరిస్థితులు మారలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ — “మా గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రమైంది. వర్షాకాలంలో వర్షపు నీటినే తాగాల్సి వస్తోంది. దీంతో చాలామంది ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. పిల్లలు స్కూల్‌కు వెళ్లాలన్నా సరిగ్గా రోడ్డు లేక రాళ్లతో నిండిన మార్గంలో నడవలేకపోతున్నారు” అని తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ సహా ప్రభుత్వం తక్షణమే స్పందించి తాగునీరు, రహదారి వంటి ప్రాథమిక సదుపాయాలు కల్పించి తమకు న్యాయం చేయాలని గిరిజనులు విజ్ఞప్తి చేశారు.

Top News

LATEST NEWS   Oct 04,2026 10:09 pm
జాన్వీక‌పూర్ AI వీడియోపై కేసు న‌మోదు
దేవర సినిమాలోని సూపర్‌హిట్ సాంగ్‌‘చుట్టమల్లే’కు సంబంధించి సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న‌ ఏఐ మార్ఫింగ్ వీడియోపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. సాంగ్‌లో జాన్వీ...

LATEST NEWS   Oct 04,2026 08:30 pm
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు
లాడ్జిలు,హోటల్లో యాజమాన్యాలు నిబంధనలు పాటించాలని హనుమకొండ సీఐ శివకుమార్ సూచించారు. హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్జీలు,హోటళ్ల యజమానులు,నిర్వాహకులతో పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ నిర్వహించారు. అతిధుల...

ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి
హనుమకొండ కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో అక్టోబర్ 5 సోమవారం రోజున ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చహత్ బాజ్ పాయ్ తెలిపారు. ఉదయం 10 గంటలకు...

⚠️ You are not allowed to copy content or view source