Logo
Download our app
రికార్డు: ఎకరం ₹177 కోట్లు!
NEWS   Oct 07,2025 12:11 am
హైదరాబాద్: రాయదుర్గం నాలెడ్జ్ సిటీలోని భూములు వేలానికి ఊహించని రీతిలో స్పందన వచ్చింది. ఇక్కడ భూమిని వేలం వేయగా ఎకరం ఏకంగా ₹177 కోట్లు పలికింది. MSN రియాల్టీ ఏకంగా ఎకరం భూమిని రూ.177 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. TGIIC నిర్వహించిన ఈ వేలంలో MSN రియాల్టీ మొత్తం 7.6 ఎకరాల భూమిని రూ.1,356 కోట్లుగా వెచ్చించి సొంతం చేసుకుంది.

Top News

LATEST NEWS   Oct 04,2026 10:09 pm
జాన్వీక‌పూర్ AI వీడియోపై కేసు న‌మోదు
దేవర సినిమాలోని సూపర్‌హిట్ సాంగ్‌‘చుట్టమల్లే’కు సంబంధించి సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న‌ ఏఐ మార్ఫింగ్ వీడియోపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. సాంగ్‌లో జాన్వీ...

LATEST NEWS   Oct 04,2026 08:30 pm
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు
లాడ్జిలు,హోటల్లో యాజమాన్యాలు నిబంధనలు పాటించాలని హనుమకొండ సీఐ శివకుమార్ సూచించారు. హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్జీలు,హోటళ్ల యజమానులు,నిర్వాహకులతో పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ నిర్వహించారు. అతిధుల...

ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి
హనుమకొండ కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో అక్టోబర్ 5 సోమవారం రోజున ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చహత్ బాజ్ పాయ్ తెలిపారు. ఉదయం 10 గంటలకు...

⚠️ You are not allowed to copy content or view source