Logo
Download our app
హెచ్చరిక జారీ చేసిన సీపీ సజ్జనార్
NEWS   Oct 07,2025 05:12 pm
ఆటో, క్యాబ్, బైక్ టాక్సీ డ్రైవర్లు డ్రైవింగ్ చేస్తూ వీడియోలు చూడడం లేదా ఇయర్‌ఫోన్లు వినడం తరచూ జరుగుతోంది. ఇది చాలా ప్రమాదకరం, నేరం కూడా. ఇలాంటి నియమాలను ఉల్లంఘించే వారిపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ కఠిన చర్యలు తీసుకోనుంది.మీ భద్రత, ప్రయాణికుల భద్రత ఇతర రోడ్డు ప్రయాణికుల భద్రత అత్యంత ముఖ్యమైనది. జాగ్రత్తగా డ్రైవ్ చేయండి, సురక్షితంగా ఉండండి.

Top News

LATEST NEWS   Apr 05,2026 10:31 pm
ఆకివీడులో హై అలర్ట్
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో రామాలయ వివాదం నేపథ్యంలో హిందూ, క్రిస్టియన్ సంఘాల ‘చలో ఆకివీడు’ పిలుపులతో ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని 500 మంది...

SPORTS   Apr 05,2026 10:23 pm
రోహిత్ శర్మ రికార్డు తిరగరాసిన కోహ్లీ
ఐపీఎల్ 2026లో భాగంగా సీఎస్కేపై జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ టీ20 క్రికెట్‌లో ఒకే జట్టుపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొత్త రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో...

BIG NEWS   Apr 05,2026 10:10 pm
பவித்திரமாணிக்கம் மஹாலில் செயலாளர்கள் கூட்டம்
திருவாரூர் சட்டமன்ற வேட்பாளர் பூண்டி கலைவாணன் தலைமையில் நடைபெற்றது, மதச்சார்பற்ற முற்போக்கு கூட்டணி மாவட்ட, ஒன்றிய கழக நிர்வாகிகள், கிளை கழக செயலாளர்கள் & நிர்வாகிகள், வார்டு...

⚠️ You are not allowed to copy content or view source