Logo
Download our app
ఉపఎన్నికపై చంద్రబాబు కీలక నిర్ణయం
NEWS   Oct 08,2025 12:23 pm
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో టీడీపీ పోటీ చేయదని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. అమరావతిలో నేతలతో సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం పార్టీ శ్రేణులు సిద్ధంగా లేవన్న అభిప్రాయంతో తటస్థంగా ఉండాలని సూచించారు. బీజేపీతో పొత్తు కారణంగా వారికి వ్యతిరేకంగా వెళ్లరని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు మద్దతు ఉండదని తెలిపారు. ప్రజల్లో పార్టీకి ఉన్న ఆదరణను గుర్తుచేస్తూ, క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని నేతలకు ఆదేశించారు.

Top News

LATEST NEWS   Oct 04,2026 10:09 pm
జాన్వీక‌పూర్ AI వీడియోపై కేసు న‌మోదు
దేవర సినిమాలోని సూపర్‌హిట్ సాంగ్‌‘చుట్టమల్లే’కు సంబంధించి సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న‌ ఏఐ మార్ఫింగ్ వీడియోపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. సాంగ్‌లో జాన్వీ...

LATEST NEWS   Oct 04,2026 08:30 pm
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు
లాడ్జిలు,హోటల్లో యాజమాన్యాలు నిబంధనలు పాటించాలని హనుమకొండ సీఐ శివకుమార్ సూచించారు. హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్జీలు,హోటళ్ల యజమానులు,నిర్వాహకులతో పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ నిర్వహించారు. అతిధుల...

ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి
హనుమకొండ కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో అక్టోబర్ 5 సోమవారం రోజున ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చహత్ బాజ్ పాయ్ తెలిపారు. ఉదయం 10 గంటలకు...

⚠️ You are not allowed to copy content or view source