Logo
Download our app
మరియా కొరీనాకు నోబెల్‌ శాంతి బహుమతి
NEWS   Oct 10,2025 03:01 pm
ప్రపంచ ప్రఖ్యాత నోబెల్‌ శాంతి బహుమతి-2025 వెనెజువెలాకు చెందిన మరియా కొరీనా మచాడోను వరించింది. ఈ విషయాన్ని నార్వే అకాడమీ ప్రకటించింది. ప్రజల హక్కుల కోసం పోరాడినందుకుగానూ ఆమెను ఈ అత్యున్నత పురస్కారానికి ఎంపిక చేసినట్లు వెల్లడించింది. ఐతే, ఈ అత్యున్నత పురస్కారం కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు.

Top News

LATEST NEWS   Oct 04,2026 10:09 pm
జాన్వీక‌పూర్ AI వీడియోపై కేసు న‌మోదు
దేవర సినిమాలోని సూపర్‌హిట్ సాంగ్‌‘చుట్టమల్లే’కు సంబంధించి సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న‌ ఏఐ మార్ఫింగ్ వీడియోపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. సాంగ్‌లో జాన్వీ...

LATEST NEWS   Oct 04,2026 08:30 pm
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు
లాడ్జిలు,హోటల్లో యాజమాన్యాలు నిబంధనలు పాటించాలని హనుమకొండ సీఐ శివకుమార్ సూచించారు. హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్జీలు,హోటళ్ల యజమానులు,నిర్వాహకులతో పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ నిర్వహించారు. అతిధుల...

ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి
హనుమకొండ కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో అక్టోబర్ 5 సోమవారం రోజున ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చహత్ బాజ్ పాయ్ తెలిపారు. ఉదయం 10 గంటలకు...

⚠️ You are not allowed to copy content or view source