Logo
Download our app
భక్తి టీవీ కోటి దీపోత్సవం 2025 నవంబర్ 1 నుంచి 13 వరకు
NEWS   Oct 11,2025 02:55 pm
హైదరాబాద్: భక్తి టీవీ నిర్వహించే కోటి దీపోత్సవం నవంబర్ 1 నుంచి 13 వరకు హైదరాబాద్‌లోని NTR స్టేడియంలో జరగనుంది. కార్తీక మాసంలో లక్షల దీపాలతో శివారాధన, ప్రవచనాలు, భజనలతో ఈ ఆధ్యాత్మిక మహోత్సవం జరుగనుంది. అందరూ ఆహ్వానితులనే అని నిర్వ‌హ‌కులు ప్ర‌క‌టించారు.

Top News

LATEST NEWS   Oct 04,2026 10:09 pm
జాన్వీక‌పూర్ AI వీడియోపై కేసు న‌మోదు
దేవర సినిమాలోని సూపర్‌హిట్ సాంగ్‌‘చుట్టమల్లే’కు సంబంధించి సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న‌ ఏఐ మార్ఫింగ్ వీడియోపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. సాంగ్‌లో జాన్వీ...

LATEST NEWS   Oct 04,2026 08:30 pm
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు
లాడ్జిలు,హోటల్లో యాజమాన్యాలు నిబంధనలు పాటించాలని హనుమకొండ సీఐ శివకుమార్ సూచించారు. హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్జీలు,హోటళ్ల యజమానులు,నిర్వాహకులతో పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ నిర్వహించారు. అతిధుల...

ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి
హనుమకొండ కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో అక్టోబర్ 5 సోమవారం రోజున ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చహత్ బాజ్ పాయ్ తెలిపారు. ఉదయం 10 గంటలకు...

⚠️ You are not allowed to copy content or view source