Logo
Download our app
జాగృతిలో చేరనున్న 300 మంది ఆటో కార్మికులు
NEWS   Oct 11,2025 10:45 pm
కామారెడ్డిలో జరిగిన మీడియా సమావేశంలో బజరంగ్ డ్రైవర్ వెల్ఫేర్ అసోసియేషన్‌, బిఎంఎస్‌ జేఏసీ ఆటో యూనియన్‌కు చెందిన సుమారు 300 మంది సభ్యులు త్వరలో తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, జాగృతి కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు సంపత్ గౌడ్ సమక్షంలో జాగృతిలో చేరబోతున్నట్లు షేక్ అల్తాఫ్‌, సురేందర్ రావు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆటో కార్మికులకు సంవత్సరానికి ₹12,000 ఆర్థిక సాయం అందిస్తామని ఇచ్చిన హామీ అమలు చేయకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని వారు పేర్కొన్నారు.

Top News

LATEST NEWS   Oct 04,2026 10:09 pm
జాన్వీక‌పూర్ AI వీడియోపై కేసు న‌మోదు
దేవర సినిమాలోని సూపర్‌హిట్ సాంగ్‌‘చుట్టమల్లే’కు సంబంధించి సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న‌ ఏఐ మార్ఫింగ్ వీడియోపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. సాంగ్‌లో జాన్వీ...

LATEST NEWS   Oct 04,2026 08:30 pm
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు
లాడ్జిలు,హోటల్లో యాజమాన్యాలు నిబంధనలు పాటించాలని హనుమకొండ సీఐ శివకుమార్ సూచించారు. హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్జీలు,హోటళ్ల యజమానులు,నిర్వాహకులతో పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ నిర్వహించారు. అతిధుల...

ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి
హనుమకొండ కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో అక్టోబర్ 5 సోమవారం రోజున ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చహత్ బాజ్ పాయ్ తెలిపారు. ఉదయం 10 గంటలకు...

⚠️ You are not allowed to copy content or view source