Logo
Download our app
సైనిక్ స్కూళ్లలో ప్రవేశాలకు ఆహ్వానం
NEWS   Oct 12,2025 06:29 pm
సైనిక్ స్కూళ్ల 2026-27 సంవత్సరానికి ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (AISSEE) ద్వారా ప్రవేశాలు జరుగుతాయి. 6, 9 తరగతుల్లో చేరేందుకు జనవరి 4, 2026న పరీక్ష నిర్వహిస్తారు. దరఖాస్తులు అక్టోబర్ 21, 2025 నుంచి నవంబర్ 20 వరకు ఆన్‌లైన్‌లో సమర్పించాలి. అర్హత కోసం వయస్సు, విద్యార్హతలు తనిఖీ చేయాలి. మొత్తం 33 సైనిక్ స్కూళ్లు, 40 ఆమోదిత న్యూ సైనిక్ స్కూళ్లలో సీట్లు అందుబాటులో ఉన్నాయి. వివరాలకు exams.nta.ac.in/AISSEE వెబ్‌సైట్‌ను సందర్శించాలి.

Top News

ENTERTAINMENT   Oct 03,2026 11:40 pm
సీనియర్ దర్శకుడు సింగీతం మృతి
ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు శనివారం రాత్రి చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో కన్నుమూశారు. వయోభారంతో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు 94 ఏళ్లు. ఆయన చివరిసారిగా దర్శకత్వం...

LATEST NEWS   Oct 03,2026 09:29 pm
అల్లిపూర్ ప్యాక్స్ చైర్మన్‌గా తంగేళ్ల రమేష్
రాయికల్: మండలం అల్లిపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా తంగేళ్ల రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

LATEST NEWS   Oct 03,2026 09:28 pm
ఇటిక్యాల్ ప్యాక్స్ చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్
రాయికల్: మండలం ఇటిక్యాల్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

⚠️ You are not allowed to copy content or view source