Logo
Download our app
గాంధీజీపై అనుచిత వ్యాఖ్యలపై సారీ
NEWS   Oct 12,2025 04:18 pm
మహాత్మాగాంధీపై ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేసిన నటుడు శ్రీకాంత్‌ అయ్యంగార్‌.. తాజాగా క్షమాపణలు చెప్పారు. తాను పెట్టిన పోస్టు చాలామంది మనోభావాలను దెబ్బతీసిందని, వారందరికీ సారీ చెప్పారు. శ్రీకాంత్‌ వ్యాఖ్యల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. శ్రీకాంత్‌పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ సైబర్‌ సెల్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌.. ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణుకు ఫిర్యాదు చేశారు. శ్రీకాంత్‌ ‘మా’ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు. పబ్లిసిటీ కోసమే చరిత్రను ఆయన వక్రీకరించారని విమర్శించారు. . ఈ పరిణామాల నేపథ్యంలో శ్రీకాంత్ స్పందించారు.

Top News

LATEST NEWS   Oct 04,2026 10:09 pm
జాన్వీక‌పూర్ AI వీడియోపై కేసు న‌మోదు
దేవర సినిమాలోని సూపర్‌హిట్ సాంగ్‌‘చుట్టమల్లే’కు సంబంధించి సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న‌ ఏఐ మార్ఫింగ్ వీడియోపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. సాంగ్‌లో జాన్వీ...

LATEST NEWS   Oct 04,2026 08:30 pm
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు
లాడ్జిలు,హోటల్లో యాజమాన్యాలు నిబంధనలు పాటించాలని హనుమకొండ సీఐ శివకుమార్ సూచించారు. హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్జీలు,హోటళ్ల యజమానులు,నిర్వాహకులతో పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ నిర్వహించారు. అతిధుల...

ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి
హనుమకొండ కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో అక్టోబర్ 5 సోమవారం రోజున ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చహత్ బాజ్ పాయ్ తెలిపారు. ఉదయం 10 గంటలకు...

⚠️ You are not allowed to copy content or view source