Logo
Download our app
సీపీ సజ్జనార్ సరికొత్త ఛాలెంజ్
NEWS   Oct 13,2025 01:48 pm
హైదరాబాద్: పోలీస్ కమిషనర్ సజ్జనార్‌ ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు సేఫ్‌రైడ్ ఛాలెంజ్ ప్రారంభించారు. వాహనదారులు హెల్మెట్‌ ధరించడం, సీట్‌బెల్ట్ పెట్టుకోవడం వంటి భద్రతా చర్యలతో వీడియో లేదా ఫోటో తీసి ముగ్గురు స్నేహితులను ట్యాగ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయాలని పిలుపునిచ్చారు. యువతలో బాధ్యతాయుత డ్రైవింగ్ అలవాటు పెంపొందించడమే లక్ష్యమని చెప్పారు. “సేఫ్టీ ఎప్పుడూ ఫ్యాషన్ అవుట్ కాదు, 2025లో సేఫ్టీని కూలెస్ట్ ట్రెండ్‌గా మార్చుదాం” అని సజ్జనార్‌ అన్నారు.

Top News

ENTERTAINMENT   Oct 03,2026 11:40 pm
సీనియర్ దర్శకుడు సింగీతం మృతి
ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు శనివారం రాత్రి చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో కన్నుమూశారు. వయోభారంతో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు 94 ఏళ్లు. ఆయన చివరిసారిగా దర్శకత్వం...

LATEST NEWS   Oct 03,2026 09:29 pm
అల్లిపూర్ ప్యాక్స్ చైర్మన్‌గా తంగేళ్ల రమేష్
రాయికల్: మండలం అల్లిపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా తంగేళ్ల రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

LATEST NEWS   Oct 03,2026 09:28 pm
ఇటిక్యాల్ ప్యాక్స్ చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్
రాయికల్: మండలం ఇటిక్యాల్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

⚠️ You are not allowed to copy content or view source