Logo
Download our app
గ్రామ‌ సమస్యల‌పై కాంతాయచారి ఫైర్
NEWS   Oct 13,2025 09:18 am
మల్లాపూర్: కొత్తదామరాజుపల్లిలో తాగునీటి సమస్యపై బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి కాంతాయ చారి మండిపడ్డారు. వారం రోజులుగా ప్రజలు మంచినీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో పాటు మోటార్‌ కాలిపోయి 8 రోజులుగా సమస్య కొనసాగుతుందన్నారు. గ్రామంలో పారిశుద్ధ్యం లేని దుస్థితి నెలకొని ఉందని, అధికారులు గ్రామాల పర్యటన చేయకుండానే ఆఫీసుల్లో నుంచే పాలన సాగిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి తాగునీటి సమస్య పరిష్కరించాలని కాంతాయ చారి డిమాండ్‌ చేశారు.

Top News

ENTERTAINMENT   Oct 03,2026 11:40 pm
సీనియర్ దర్శకుడు సింగీతం మృతి
ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు శనివారం రాత్రి చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో కన్నుమూశారు. వయోభారంతో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు 94 ఏళ్లు. ఆయన చివరిసారిగా దర్శకత్వం...

LATEST NEWS   Oct 03,2026 09:29 pm
అల్లిపూర్ ప్యాక్స్ చైర్మన్‌గా తంగేళ్ల రమేష్
రాయికల్: మండలం అల్లిపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా తంగేళ్ల రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

LATEST NEWS   Oct 03,2026 09:28 pm
ఇటిక్యాల్ ప్యాక్స్ చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్
రాయికల్: మండలం ఇటిక్యాల్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

⚠️ You are not allowed to copy content or view source