Logo
Download our app
అన్ని హంగులతో కూడిన వినోదాత్మక చిత్రం కె రాంప్
NEWS   Oct 13,2025 07:46 pm
అన్ని హంగులు, వినోదాలతో నిండి ఉన్న చిత్రంగా ‘కె-రాంప్’ రూపొందిందని హీరో కిరణ్ అబ్బవరం తెలిపారు. సినిమా ఆద్యంతం వేగంగా నడుస్తుందని, అందుకే దీనికి ‘రాంప్’ అనే పేరు పెట్టామని చెప్పారు. హాస్య మూవీస్ పతాకంపై జైన్స్ నాని దర్శకత్వంలోని ఈ చిత్రాన్ని రాజేష్ దండా నిర్మించారు. ‘కె-రాంప్’ ఈ నెల 18న దీపావళి కానుకగా విడుదల కానుంది. సినిమా ప్రమోషన్ భాగంగా రాజమండ్రిలోని హోటల్ షెల్టన్లో మీడియాతో మాట్లాడిన కిరణ్ అబ్బవరం, సినిమా టీజర్, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన అందిందని తెలిపారు.

Top News

LATEST NEWS   Apr 05,2026 01:22 pm
BRS సపోర్ట్‌తో ఖానాపూర్ మున్సిపల్‌ ఛైర్మన్‌గా బీజేపీ అభ్య‌ర్థి మౌనిక
ఖానాపూర్‌: నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నికపై ఉత్కంఠ వీడింది. ఛైర్‌పర్సన్‌గా బీజేపీ అభ్యర్థి అంకం మౌనికను ఎన్నుకున్నారు. ఆమెకు అనుకూలంగా బీజేపీ-బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు చేతులెత్తారు....

ENTERTAINMENT   Apr 05,2026 11:00 am
తెలంగాణ ఫోక్ సాంగ్ కొత్త రికార్డు!
తెలుగులో అత్యధిక వ్యూస్ వచ్చిన పాట అల్లు అర్జున్ మూవీ ‘అల వైకుంఠపురం’లోని బుట్టబొమ్మ సాంగ్ (6ఏళ్ల‌లో 93 కోట్లు) పేరిట ఉంది. తెలంగాణ జానపదా పాట...

BIG NEWS   Apr 05,2026 10:30 am
திருமக்கோட்டையில் ரங்கநாதர் திருக்கல்யாணம்
திருவாரூர் மாவட்டம் திருமக்கோட்டையில் ரங்கநாதர் கோவிலில் ரங்கநாதர், மகாலட்சுமி தாயார் திருக்கல்யாண உற்சவம் நடந்தது. சிறப்பு அபிஷேக, ஆராதனை செய்யப்பட்டது. பெருமாள், தாயார் சிறப்பு அலங்காரத்தில் கோவில்...

⚠️ You are not allowed to copy content or view source