Logo
Download our app
విశాఖలో గూగుల్ ఏఐ హబ్..!
NEWS   Oct 13,2025 07:41 pm
ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల రంగంలో చారిత్రాత్మక ఘట్టం. టెక్ దిగ్గజం గూగుల్, విశాఖలో ₹87,250 కోట్లతో “గూగుల్ ఏఐ హబ్”ను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన MOU మంగళవారం ఢిల్లీలో గూగుల్ ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వం మధ్య కుదరనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా విశాఖ దేశంలో తొలి AI నగరంగా రూపాంతరం చెందనుంది. సుమారు 1.88 లక్షల ఉద్యోగాలు సృష్టించడంతో పాటు రాష్ట్ర GSDPకి భారీ ఊతం లభించనుంది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, కేంద్ర మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

Top News

ENTERTAINMENT   Oct 03,2026 11:40 pm
సీనియర్ దర్శకుడు సింగీతం మృతి
ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు శనివారం రాత్రి చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో కన్నుమూశారు. వయోభారంతో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు 94 ఏళ్లు. ఆయన చివరిసారిగా దర్శకత్వం...

LATEST NEWS   Oct 03,2026 09:29 pm
అల్లిపూర్ ప్యాక్స్ చైర్మన్‌గా తంగేళ్ల రమేష్
రాయికల్: మండలం అల్లిపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా తంగేళ్ల రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

LATEST NEWS   Oct 03,2026 09:28 pm
ఇటిక్యాల్ ప్యాక్స్ చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్
రాయికల్: మండలం ఇటిక్యాల్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

⚠️ You are not allowed to copy content or view source