Logo
Download our app
జన్మదిన సందర్భంగా బుక్స్,పెన్సిల్ పంపిణీ
NEWS   Oct 13,2025 08:38 pm
కోరుట్ల: SRSP గడి పాఠశాలలో 4వ తరగతి విద్యార్థి నాంపల్లి మణికంఠ జన్మదినం సందర్భంగా విద్యార్థులకు స్వీట్స్, బుక్స్, పెన్సిల్ టేబుల్ బుక్స్ పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలలోని పేద‌ విద్యార్థుల‌కు చదువుకు ఉపయోగపడే వస్తువులు ఇస్తే వారికి ప్రోత్సాహకరంగా ఉంటుందని ప్రధానోపాధ్యాయులు నునావత్ రాజు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పూర్ణ చందర్, ధనలక్ష్మి, సుమలత, సరస్వతి, మాధవి, విద్యార్థులు పాల్గొన్నారు.

Top News

ENTERTAINMENT   Oct 03,2026 11:40 pm
సీనియర్ దర్శకుడు సింగీతం మృతి
ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు శనివారం రాత్రి చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో కన్నుమూశారు. వయోభారంతో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు 94 ఏళ్లు. ఆయన చివరిసారిగా దర్శకత్వం...

LATEST NEWS   Oct 03,2026 09:29 pm
అల్లిపూర్ ప్యాక్స్ చైర్మన్‌గా తంగేళ్ల రమేష్
రాయికల్: మండలం అల్లిపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా తంగేళ్ల రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

LATEST NEWS   Oct 03,2026 09:28 pm
ఇటిక్యాల్ ప్యాక్స్ చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్
రాయికల్: మండలం ఇటిక్యాల్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

⚠️ You are not allowed to copy content or view source