Logo
Download our app
పెట్రోల్ బంకు తనిఖీ చేసిన తహశీల్దార్
NEWS   Oct 14,2025 11:21 am
దేవరపల్లి మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్‌లో అధికారులు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. తహసీల్దార్ పి. లక్ష్మీదేవి, సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్ రవి కలిసి బంక్ రికార్డులు, ఇంధన నిల్వలు, విక్రయాల వివరాలను సమగ్రంగా పరిశీలించారు. నిబంధనలను ఉల్లంఘించినా, తప్పుడు కొలతలతో లేదా నాసిరక ఇంధన విక్రయాలు చేసినా కఠిన చర్యలు తప్పవని తహసీల్దార్ హెచ్చరించారు. వినియోగదారుల సౌకర్యార్థం మరుగుదొడ్లు, తాగునీరు, ఉచిత ఎయిర్ ఫిల్లింగ్ వంటి ప్రాథమిక సదుపాయాలు తప్పనిసరిగా కల్పించాలని సూచించారు. నాణ్యమైన సేవలు అందించడం ప్రతి బంక్ నిర్వాహకుడి బాధ్యత అని ఆమె స్పష్టం చేశారు.

Top News

LATEST NEWS   Apr 05,2026 01:22 pm
BRS సపోర్ట్‌తో ఖానాపూర్ మున్సిపల్‌ ఛైర్మన్‌గా బీజేపీ అభ్య‌ర్థి మౌనిక
ఖానాపూర్‌: నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నికపై ఉత్కంఠ వీడింది. ఛైర్‌పర్సన్‌గా బీజేపీ అభ్యర్థి అంకం మౌనికను ఎన్నుకున్నారు. ఆమెకు అనుకూలంగా బీజేపీ-బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు చేతులెత్తారు....

ENTERTAINMENT   Apr 05,2026 11:00 am
తెలంగాణ ఫోక్ సాంగ్ కొత్త రికార్డు!
తెలుగులో అత్యధిక వ్యూస్ వచ్చిన పాట అల్లు అర్జున్ మూవీ ‘అల వైకుంఠపురం’లోని బుట్టబొమ్మ సాంగ్ (6ఏళ్ల‌లో 93 కోట్లు) పేరిట ఉంది. తెలంగాణ జానపదా పాట...

BIG NEWS   Apr 05,2026 10:30 am
திருமக்கோட்டையில் ரங்கநாதர் திருக்கல்யாணம்
திருவாரூர் மாவட்டம் திருமக்கோட்டையில் ரங்கநாதர் கோவிலில் ரங்கநாதர், மகாலட்சுமி தாயார் திருக்கல்யாண உற்சவம் நடந்தது. சிறப்பு அபிஷேக, ஆராதனை செய்யப்பட்டது. பெருமாள், தாயார் சிறப்பு அலங்காரத்தில் கோவில்...

⚠️ You are not allowed to copy content or view source