Logo
Download our app
విశాఖ‌లో గూగుల్ ఏఐ హబ్‌కు ఒప్పందం
NEWS   Oct 14,2025 12:51 pm
ఏపీ ప్రభుత్వం, టెక్ దిగ్గజం గూగుల్‌తో కలిసి విశాఖలో 1 గిగావాట్ సామర్థ్యంతో హైపర్‌స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు కీల‌క ఒప్పందం కుదుర్చుకుంది. ఢిల్లీలో సీఎం చంద్రబాబు, నిర్మలా సీతారామన్, నారా లోకేశ్ సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. సుమారు ₹88,628 కోట్ల పెట్టుబడితో నిర్మించే ఈ “గూగుల్ ఏఐ హబ్” భారతదేశపు తొలి AI కేంద్రంగా నిలుస్తుంది. ప్రాజెక్ట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 1.88 లక్షల ఉద్యోగాలు లభించనున్నాయి. విశాఖ “ఏఐ సిటీ”గా రూపాంతరం చెందుతుందని ప్రభుత్వం ప్రకటించింది.

Top News

ENTERTAINMENT   Oct 03,2026 11:40 pm
సీనియర్ దర్శకుడు సింగీతం మృతి
ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు శనివారం రాత్రి చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో కన్నుమూశారు. వయోభారంతో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు 94 ఏళ్లు. ఆయన చివరిసారిగా దర్శకత్వం...

LATEST NEWS   Oct 03,2026 09:29 pm
అల్లిపూర్ ప్యాక్స్ చైర్మన్‌గా తంగేళ్ల రమేష్
రాయికల్: మండలం అల్లిపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా తంగేళ్ల రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

LATEST NEWS   Oct 03,2026 09:28 pm
ఇటిక్యాల్ ప్యాక్స్ చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్
రాయికల్: మండలం ఇటిక్యాల్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

⚠️ You are not allowed to copy content or view source