Logo
Download our app
విశాఖ ఏఐ హబ్‌పై గూగుల్ కీలక ప్రకటన
NEWS   Oct 14,2025 02:15 pm
గూగుల్, విశాఖపట్నంలో ప్రపంచ స్థాయి AI హబ్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. రాబోయే ఐదేళ్లలో రూ.1,33,000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు గూగుల్ క్లౌడ్ గ్లోబల్ సీఈఓ థామస్ కురియన్ ప్రకటించారు. అమెరికా తర్వాత‌ అతిపెద్ద ఏఐ కేంద్రం ఇదే. ఈ చరిత్రాత్మక ఒప్పందంపై ఢిల్లీలోని తాజ్ మాన్ సింగ్ హోటల్‌లో ఏపీ ప్రభుత్వం, గూగుల్ ప్రతినిధులు సంతకాలు చేశారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అశ్వనీ వైష్ణవ్‌తో పాటు గూగుల్ ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Top News

LIFE STYLE   Apr 03,2026 09:03 pm
అద్భుతమైన ఫొటో విడుదల చేసిన నాసా
భూమికి చెందిన ఒక అద్భుతమైన చిత్రాన్ని నాసా విడుదల చేసింది. చంద్రుడి వైపు ప్రయాణిస్తున్న ఆర్టెమిస్-2 వ్యోమగాములు, తమ ఒరియన్ క్యాప్సూల్ కిటికీ నుంచి హై-రిజల్యూషన్ ఫోటోను...

LATEST NEWS   Apr 03,2026 03:28 pm
క‌విత కొత్త పార్టీ పేరు TRS
కొత్త పార్టీకి TRS పేరు పెట్టాలనే ఆలోచన చేస్తున్నట్లు క‌విత చెప్పారు. పాత పేరుతో కొత్త జెండా ఎలా ఉంటుంది అంటూ మీడియా చిట్‌చాట్‌లో TRS.. తెలంగాణ...

BIG NEWS   Apr 03,2026 03:19 pm
காட்டூரில் பறிமுதல் செய்யப்பட்ட பித்தளை சாமான்கள்
திருவாரூர் மாவட்டம் காட்டூரில் கார்த்தீபன் தலைமையிலான பறக்கும் படையினர் நடத்திய வாகன சோதனையில் அந்த வழியாக டூவிலரில் வந்த தஞ்சை மாவட்டம் திருநறையூரை சேர்ந்த சிவதாஸ் என்பவர்...

⚠️ You are not allowed to copy content or view source