Logo
Download our app
MTV మ్యూజిక్‌ ఛానల్స్‌కు గుడ్‌బై
NEWS   Oct 14,2025 03:30 pm
టిక్‌టాక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ రాకముందు యూత్‌కు వినోదాన్ని పంచడంలో MTV ముందుండేది. స్కూల్‌, కాలేజ్ నుంచి రాగానే ఆ మ్యూజిక్‌ ఛానల్స్‌ ఆన్‌చేసి పాటలు వింటూ ఎంజాయ్‌ చేసేవారు. ఇప్పుడు ఈ ఛానల్ బ్యాడ్‌న్యూస్‌ తెలిపింది. తమ మ్యూజిక్‌ ఛానళ్లను మూసివేస్తున్నట్లు MTV యాజమాన్యం ప్రకటించింది. ‘ఎంటీవీ 80’, ‘ఎంటీవీ మ్యూజిక్‌’, ‘క్లబ్‌ ఎంటీవీ’, ‘ఎంటీవీ 90’, ‘ఎంటీవీ లైవ్‌’ ఛానళ్లను మూసివేయనున్నట్లు ప్రకటించింది. డిసెంబర్‌ 31 నుంచి ఆయా ఛానళ్లు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉండవని తెలిపింది.

Top News

LIFE STYLE   Apr 03,2026 09:03 pm
అద్భుతమైన ఫొటో విడుదల చేసిన నాసా
భూమికి చెందిన ఒక అద్భుతమైన చిత్రాన్ని నాసా విడుదల చేసింది. చంద్రుడి వైపు ప్రయాణిస్తున్న ఆర్టెమిస్-2 వ్యోమగాములు, తమ ఒరియన్ క్యాప్సూల్ కిటికీ నుంచి హై-రిజల్యూషన్ ఫోటోను...

LATEST NEWS   Apr 03,2026 03:28 pm
క‌విత కొత్త పార్టీ పేరు TRS
కొత్త పార్టీకి TRS పేరు పెట్టాలనే ఆలోచన చేస్తున్నట్లు క‌విత చెప్పారు. పాత పేరుతో కొత్త జెండా ఎలా ఉంటుంది అంటూ మీడియా చిట్‌చాట్‌లో TRS.. తెలంగాణ...

BIG NEWS   Apr 03,2026 03:19 pm
காட்டூரில் பறிமுதல் செய்யப்பட்ட பித்தளை சாமான்கள்
திருவாரூர் மாவட்டம் காட்டூரில் கார்த்தீபன் தலைமையிலான பறக்கும் படையினர் நடத்திய வாகன சோதனையில் அந்த வழியாக டூவிலரில் வந்த தஞ்சை மாவட்டம் திருநறையூரை சேர்ந்த சிவதாஸ் என்பவர்...

⚠️ You are not allowed to copy content or view source