Logo
Download our app
ఉపాధి హామీ సభలో స్త్రీనిధి పోస్టర్ లాంచ్
NEWS   Oct 14,2025 08:56 pm
అనంతగిరి మండలంలోని గుమ్మకోట సచివాలయంలో సర్పంచ్ పాంగి అప్పారావు ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకం గ్రామసభ జరిగింది. ఈ సందర్భంగా వెలుగు సిసి త్రినాథ్ స్త్రీనిధి పోస్టర్‌ను సర్పంచ్ పాంగి అప్పారావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం సచివాలయ పరిధిలోని ఐదు గ్రామ సంఘాల సభ్యులకు స్త్రీనిధి రుణాల వివరాలు, 2025 ఏప్రిల్‌ నుండి ఇప్పటివరకు ఇచ్చిన బ్యాంకు రుణాల సమాచారం అందజేశారు. సంఘాలలో పుస్తక నిర్వహణ కోసం ఈ-నారి, మన డబ్బులు - మన లెక్కలు కార్యక్రమాల ప్రాధాన్యం గురించి అధికారులచే సభ్యులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, రాజకీయ నాయకులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామ సంఘం వీవోఏలు పాల్గొన్నారు.

Top News

ENTERTAINMENT   Oct 03,2026 11:40 pm
సీనియర్ దర్శకుడు సింగీతం మృతి
ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు శనివారం రాత్రి చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో కన్నుమూశారు. వయోభారంతో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు 94 ఏళ్లు. ఆయన చివరిసారిగా దర్శకత్వం...

LATEST NEWS   Oct 03,2026 09:29 pm
అల్లిపూర్ ప్యాక్స్ చైర్మన్‌గా తంగేళ్ల రమేష్
రాయికల్: మండలం అల్లిపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా తంగేళ్ల రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

LATEST NEWS   Oct 03,2026 09:28 pm
ఇటిక్యాల్ ప్యాక్స్ చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్
రాయికల్: మండలం ఇటిక్యాల్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

⚠️ You are not allowed to copy content or view source