Logo
Download our app
గుమ్మకోటలో పీఎం ఎంవివై కార్యక్రమం
NEWS   Oct 14,2025 09:02 pm
అనంతగిరి (మం) గుమ్మకోట సచివాలయంలో పంచాయతీ సర్పంచ్ పాంగి అప్పారావు ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి మాతృత్వ వందన యోజన పథకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పౌష్టికాహార ప్రాముఖ్యత, ఓబిసిటీ నివారణ, పిల్లల ఎదుగుదల, గ్రామ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ పాత్రపై వివరాలు తెలియజేశారు. అలాగే పథక లబ్ధిదారులకు పథకం ప్రయోజనాలు వివరించారు. అంగన్వాడీ సూపర్‌వైజర్ జి. కృష్ణవేణి, ఉపసర్పంచ్ కన్నయ్య, కార్యదర్శి ధర్మ, రెవిన్యూ అధికారి కోటిబాబు, వెలుగు సీసీ త్రినాధ్, మహిళా పోలీస్, అంగన్వాడీ కార్యకర్తలు, వైద్య సిబ్బంది, పిల్లల తల్లులు పాల్గొన్నారు.

Top News

LIFE STYLE   Apr 03,2026 09:03 pm
అద్భుతమైన ఫొటో విడుదల చేసిన నాసా
భూమికి చెందిన ఒక అద్భుతమైన చిత్రాన్ని నాసా విడుదల చేసింది. చంద్రుడి వైపు ప్రయాణిస్తున్న ఆర్టెమిస్-2 వ్యోమగాములు, తమ ఒరియన్ క్యాప్సూల్ కిటికీ నుంచి హై-రిజల్యూషన్ ఫోటోను...

LATEST NEWS   Apr 03,2026 03:28 pm
క‌విత కొత్త పార్టీ పేరు TRS
కొత్త పార్టీకి TRS పేరు పెట్టాలనే ఆలోచన చేస్తున్నట్లు క‌విత చెప్పారు. పాత పేరుతో కొత్త జెండా ఎలా ఉంటుంది అంటూ మీడియా చిట్‌చాట్‌లో TRS.. తెలంగాణ...

BIG NEWS   Apr 03,2026 03:19 pm
காட்டூரில் பறிமுதல் செய்யப்பட்ட பித்தளை சாமான்கள்
திருவாரூர் மாவட்டம் காட்டூரில் கார்த்தீபன் தலைமையிலான பறக்கும் படையினர் நடத்திய வாகன சோதனையில் அந்த வழியாக டூவிலரில் வந்த தஞ்சை மாவட்டம் திருநறையூரை சேர்ந்த சிவதாஸ் என்பவர்...

⚠️ You are not allowed to copy content or view source