Logo
Download our app
మునిసిపల్ కమిషనర్‌గా రాహుల్ మీనా
NEWS   Oct 15,2025 03:38 pm
రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ (ఆర్ఎంసి) నూతన కమిషనర్‌గా రాహుల్ మీనా బాధ్యతలు స్వీకరించారు. కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పనిచేస్తున్న ఆయనను రాజమహేంద్రవరం మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది. ఈ సందర్భంగా ఆర్ఎంసి కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన రాహుల్ మీనా, ముందుగా కార్యాలయ ఆవరణలో ఉన్న శ్రీశ్రీశ్రీ అభయ కనకదుర్గాదేవి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Top News

LATEST NEWS   Apr 05,2026 01:22 pm
BRS సపోర్ట్‌తో ఖానాపూర్ మున్సిపల్‌ ఛైర్మన్‌గా బీజేపీ అభ్య‌ర్థి మౌనిక
ఖానాపూర్‌: నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నికపై ఉత్కంఠ వీడింది. ఛైర్‌పర్సన్‌గా బీజేపీ అభ్యర్థి అంకం మౌనికను ఎన్నుకున్నారు. ఆమెకు అనుకూలంగా బీజేపీ-బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు చేతులెత్తారు....

ENTERTAINMENT   Apr 05,2026 11:00 am
తెలంగాణ ఫోక్ సాంగ్ కొత్త రికార్డు!
తెలుగులో అత్యధిక వ్యూస్ వచ్చిన పాట అల్లు అర్జున్ మూవీ ‘అల వైకుంఠపురం’లోని బుట్టబొమ్మ సాంగ్ (6ఏళ్ల‌లో 93 కోట్లు) పేరిట ఉంది. తెలంగాణ జానపదా పాట...

BIG NEWS   Apr 05,2026 10:30 am
திருமக்கோட்டையில் ரங்கநாதர் திருக்கல்யாணம்
திருவாரூர் மாவட்டம் திருமக்கோட்டையில் ரங்கநாதர் கோவிலில் ரங்கநாதர், மகாலட்சுமி தாயார் திருக்கல்யாண உற்சவம் நடந்தது. சிறப்பு அபிஷேக, ஆராதனை செய்யப்பட்டது. பெருமாள், தாயார் சிறப்பு அலங்காரத்தில் கோவில்...

⚠️ You are not allowed to copy content or view source