Logo
Download our app
విద్యార్థి వీక్షిత్ జన్మదినోత్సవం వర్షకొండలో పండ్ల పంపిణీ కార్యక్రమం
NEWS   Oct 16,2025 03:49 pm
ఇబ్రహీంపట్నం: ఎంపీపీఎస్‌ వర్షకొండ పాఠశాలలో తిథి భోజన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి సిరికొండ వీక్షిత్ తల్లిదండ్రులు తమ కుమారుని జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాల విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. పాఠశాల తరఫున ప్రధానోపాధ్యాయుడు అచ్చా విజయభాస్కర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రవళిక, శరణ్య, నవత, ఎండీఎం నిర్వాహకులు భూదమ్మ, లత, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Top News

ENTERTAINMENT   Oct 03,2026 11:40 pm
సీనియర్ దర్శకుడు సింగీతం మృతి
ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు శనివారం రాత్రి చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో కన్నుమూశారు. వయోభారంతో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు 94 ఏళ్లు. ఆయన చివరిసారిగా దర్శకత్వం...

LATEST NEWS   Oct 03,2026 09:29 pm
అల్లిపూర్ ప్యాక్స్ చైర్మన్‌గా తంగేళ్ల రమేష్
రాయికల్: మండలం అల్లిపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా తంగేళ్ల రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

LATEST NEWS   Oct 03,2026 09:28 pm
ఇటిక్యాల్ ప్యాక్స్ చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్
రాయికల్: మండలం ఇటిక్యాల్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

⚠️ You are not allowed to copy content or view source