Logo
Download our app
వరం, ప్రమాదం రెండూ మోసుకొస్తున్న AGI
NEWS   Oct 18,2025 01:30 pm
HYD: “AI తర్వాత AGI మానవ జీవితంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుందని, ఐతే దానితో పాటు మంచి-చెడు పరిణామాలు మరింత తీవ్రంగా కనిపించనున్నాయి” అని ప్రముఖ జర్నలిస్టు స్వామి ముద్దం హెచ్చ‌రించారు. BRAOU జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ విభాగం ఆధ్వ ర్యంలో జరిగిన సెమినార్‌లో ‘AGI జ‌ర్న‌లిజం- అవ‌కాశా లు, స‌వాళ్లు’ అనే అంశంపై స్వామి ముద్దం ప్రెజెంటేషన్ ఇచ్చారు. AGI రాక‌కు స‌మ‌యం ఆస‌న్న‌మైందంటూ, ఇక‌ పై మాన‌వ జ‌ర్న‌లిస్టుల‌ పాత్ర ఎలా ఉండాలో వివ‌రించారు. స‌ద‌స్సులో AI నిపుణులు, జ‌ర్న‌లిస్టులు పాల్గొన్నారు.

Top News

ENTERTAINMENT   Oct 03,2026 11:40 pm
సీనియర్ దర్శకుడు సింగీతం మృతి
ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు శనివారం రాత్రి చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో కన్నుమూశారు. వయోభారంతో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు 94 ఏళ్లు. ఆయన చివరిసారిగా దర్శకత్వం...

LATEST NEWS   Oct 03,2026 09:29 pm
అల్లిపూర్ ప్యాక్స్ చైర్మన్‌గా తంగేళ్ల రమేష్
రాయికల్: మండలం అల్లిపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా తంగేళ్ల రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

LATEST NEWS   Oct 03,2026 09:28 pm
ఇటిక్యాల్ ప్యాక్స్ చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్
రాయికల్: మండలం ఇటిక్యాల్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

⚠️ You are not allowed to copy content or view source