Logo
Download our app
ఆర్థిక సాయం చేసిన నర్సాగౌడ్
NEWS   Oct 20,2025 11:56 am
కామారెడ్డి : రామారెడ్డి మండలం అన్నారంలో ఇటీవ‌ల‌ అనారోగ్యంతో మరణించిన పుల్లూరి వెంకటేష్ కుటుంబానికి కాంగ్రెస్ రామారెడ్డి వర్కింగ్ మద్దికుంట ప్రెసిడెంట్ మద్దికుంట నర్సాగౌడ్ రూ. 3000 ఆర్థిక సహాయం చేశారు. అలాగే 50 కిలోల బియ్యం అందించారు. అన్నారం కాంగ్రెస్ నాయకుల ద్వార విషయం తెలుసుకొని పెద్ద మనుసుతో స్పందించారు. సాయం ప‌ట్ల‌ కుటుంబ సభ్యులు నర్సగౌడ్ కి కృతజ్ఞతలు తెలిపారు.

Top News

ENTERTAINMENT   Oct 03,2026 11:40 pm
సీనియర్ దర్శకుడు సింగీతం మృతి
ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు శనివారం రాత్రి చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో కన్నుమూశారు. వయోభారంతో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు 94 ఏళ్లు. ఆయన చివరిసారిగా దర్శకత్వం...

LATEST NEWS   Oct 03,2026 09:29 pm
అల్లిపూర్ ప్యాక్స్ చైర్మన్‌గా తంగేళ్ల రమేష్
రాయికల్: మండలం అల్లిపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా తంగేళ్ల రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

LATEST NEWS   Oct 03,2026 09:28 pm
ఇటిక్యాల్ ప్యాక్స్ చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్
రాయికల్: మండలం ఇటిక్యాల్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

⚠️ You are not allowed to copy content or view source