Logo
Download our app
భారత్‌కు ట్రంప్ మళ్లీ హెచ్చరిక
NEWS   Oct 20,2025 12:09 pm
రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపకపోతే భారత ఎగుమతులపై "భారీ సుంకాలు" విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మళ్లీ హెచ్చరించారు. తాను భారత ప్రధాని మోదీతో మాట్లాడానని, చమురు కొనుగోళ్లు నిలిపివేస్తామని ఆయన తనకు హామీ ఇచ్చారని గతంలో చేసిన వాదననే ట్రంప్ మళ్లీ పునరుద్ఘాటించారు. గ‌తంలో ట్రంప్ ఇదే వాదన వినిపించినప్పుడు, భారత విదేశాంగ శాఖ దాన్ని ఖండించింది. అసలు ఆ రోజు ఇద్దరు నేతల మధ్య ఎలాంటి ఫోన్ సంభాషణ జరగలేదని స్పష్టం చేసింది.

Top News

ENTERTAINMENT   Oct 03,2026 11:40 pm
సీనియర్ దర్శకుడు సింగీతం మృతి
ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు శనివారం రాత్రి చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో కన్నుమూశారు. వయోభారంతో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు 94 ఏళ్లు. ఆయన చివరిసారిగా దర్శకత్వం...

LATEST NEWS   Oct 03,2026 09:29 pm
అల్లిపూర్ ప్యాక్స్ చైర్మన్‌గా తంగేళ్ల రమేష్
రాయికల్: మండలం అల్లిపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా తంగేళ్ల రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

LATEST NEWS   Oct 03,2026 09:28 pm
ఇటిక్యాల్ ప్యాక్స్ చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్
రాయికల్: మండలం ఇటిక్యాల్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

⚠️ You are not allowed to copy content or view source