Logo
Download our app
విశ్వాసం ఉన్నవారికే దీపావ‌ళి శుభాకాంక్షలు
NEWS   Oct 20,2025 09:09 pm
తమిళనాడు డిఫ్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ దీపావళి శుభాకాంక్షలు చెప్పిన తీరుపై తీవ్ర రాజకీయ దుమారం రేగుతోంది. ఓ స‌భ‌లో 'విశ్వాసం ఉన్నవారికి దీపావళి శుభాకాంక్షలు' అని ఉదయనిధి చెప్పారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేత, మాజీ గవర్నర్ తమిళి‌సై తీవ్రంగా స్పందించారు. ఇతర మతాల ప్రజలకు శుభాకాంక్షలు చెప్పినప్పుడు ఉదయనిధి.. విశ్వాసం ఉన్నవారికి అని అనరని.. కానీ, హిందూ మతానికి వచ్చేసరికి మాత్రం నమ్మకం ఉన్నవారికి అని అంటారని తమిళిసై మండిపడ్డారు. పండుగల సమయంలో హిందువులకు శుభాకాంక్షలు చెప్పాలనే కనీస మర్యాద కూడా డీఎంకే ప్రభుత్వానికి లేదని తమిళ బీజేపీ లీడ‌ర్లు మండిప‌డుతున్నారు.

Top News

LATEST NEWS   Apr 03,2026 03:28 pm
క‌విత కొత్త పార్టీ పేరు TRS
కొత్త పార్టీకి TRS పేరు పెట్టాలనే ఆలోచన చేస్తున్నట్లు క‌విత చెప్పారు. పాత పేరుతో కొత్త జెండా ఎలా ఉంటుంది అంటూ మీడియా చిట్‌చాట్‌లో TRS.. తెలంగాణ...

BIG NEWS   Apr 03,2026 03:19 pm
காட்டூரில் பறிமுதல் செய்யப்பட்ட பித்தளை சாமான்கள்
திருவாரூர் மாவட்டம் காட்டூரில் கார்த்தீபன் தலைமையிலான பறக்கும் படையினர் நடத்திய வாகன சோதனையில் அந்த வழியாக டூவிலரில் வந்த தஞ்சை மாவட்டம் திருநறையூரை சேர்ந்த சிவதாஸ் என்பவர்...

LATEST NEWS   Apr 03,2026 03:16 pm
వంటా-వార్పుతో TVAEJAC ధర్నా
తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ (TVAEJAC) ఆధ్వర్యంలో విద్యుత్ ఆర్టిసన్, అన్‌మ్యాన్డ్, పీస్‌రేట్ కార్మికుల సమస్యల పరిష్కారానికి పెద్దపల్లి మండలం రాఘవాపూర్‌లోని ఎన్‌పీడీసీఎల్...

⚠️ You are not allowed to copy content or view source