Logo
Download our app
శ్రీవారికి రికార్డు స్థాయిలో విరాళాలు
NEWS   Oct 21,2025 12:25 pm
శ్రీవారికి రికార్డు స్థాయిలో విరాళాలు అందుతున్నాయి. టీటీడీ ట్రస్టులకు గత 11 నెలల కాలంలో రికార్డు స్థాయిలో విరాళాలు వెల్లువెత్తాయి. 2024 నవంబర్ 1 నుంచి 2025 అక్టోబర్ 16 వరకు ఏకంగా ₹ 918.6 కోట్లు విరాళాలుగా అందినట్లు టీటీడీ వర్గాలు తెలిపాయి. ఈ విరాళాల్లో శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకే ₹ 338.8 కోట్లు, శ్రీవాణి ట్రస్టుకు ₹ 252.83 కోట్లు, శ్రీబాలాజీ ఆరోగ్య వరప్రసాదిని స్కీమ్‌కు ₹ 97.97 కోట్లు, ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు ₹ 66.53 కోట్లు, ఎస్వీ గోసంరక్షణ ట్రస్టుకు ₹ 56.77 కోట్ల చొప్పున భక్తులు కానుకలు సమర్పించారు.

Top News

ENTERTAINMENT   Oct 03,2026 11:40 pm
సీనియర్ దర్శకుడు సింగీతం మృతి
ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు శనివారం రాత్రి చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో కన్నుమూశారు. వయోభారంతో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు 94 ఏళ్లు. ఆయన చివరిసారిగా దర్శకత్వం...

LATEST NEWS   Oct 03,2026 09:29 pm
అల్లిపూర్ ప్యాక్స్ చైర్మన్‌గా తంగేళ్ల రమేష్
రాయికల్: మండలం అల్లిపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా తంగేళ్ల రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

LATEST NEWS   Oct 03,2026 09:28 pm
ఇటిక్యాల్ ప్యాక్స్ చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్
రాయికల్: మండలం ఇటిక్యాల్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

⚠️ You are not allowed to copy content or view source