Logo
Download our app
జూబ్లీహిల్స్: ప్ర‌ధాన నేత‌ల‌ ప్రచారం
NEWS   Oct 22,2025 10:01 am
హైద‌రాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో ఆయా పార్టీల స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో సీఎం రేవంత్, గులాబీ బాస్ కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నారు. ఈ నేతల ప్రచారం వారి పార్టీలకు ప్లస్‌గా మారే అవకాశముంది. అయితే ఇది ఓటర్లను ఏ విధంగా ప్రభావితం చేస్తుంద‌నేది చూడాలి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఖ‌చ్చితంగా గెలవాల‌న్న క‌సితో ఉండ‌గా, సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని BRS చూస్తోంది. అటు BJP సంచలనం నమోదు చేయాలని ఉవ్విళ్లూరుతోంది.

Top News

ENTERTAINMENT   Oct 03,2026 11:40 pm
సీనియర్ దర్శకుడు సింగీతం మృతి
ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు శనివారం రాత్రి చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో కన్నుమూశారు. వయోభారంతో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు 94 ఏళ్లు. ఆయన చివరిసారిగా దర్శకత్వం...

LATEST NEWS   Oct 03,2026 09:29 pm
అల్లిపూర్ ప్యాక్స్ చైర్మన్‌గా తంగేళ్ల రమేష్
రాయికల్: మండలం అల్లిపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా తంగేళ్ల రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

LATEST NEWS   Oct 03,2026 09:28 pm
ఇటిక్యాల్ ప్యాక్స్ చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్
రాయికల్: మండలం ఇటిక్యాల్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

⚠️ You are not allowed to copy content or view source