Logo
Download our app
'సిందుదేశ్' నినాదంతో పాక్‌కు తలనొప్పి
NEWS   Oct 22,2025 11:27 am
పాకిస్తాన్‌లోని సింధ్ ప్రాంతంలో 'సిందుదేశ్' ప్రత్యేక దేశం డిమాండ్ బలంగా వినిపిస్తోంది. 5,000 ఏళ్ల భాషా, సాంస్కృతిక గుర్తింపును పాక్‌ ప్రభుత్వం, పంజాబీ నాయకత్వం అణచివేస్తోందని సింధీ ప్రజలు ఆరోపిస్తున్నారు. మానవ హక్కుల ఉల్లంఘన, సహజ వనరుల దోపిడీ, ఆర్థిక వివక్ష, జనాభా మార్పుల కుట్రలే ఈ ఉద్యమానికి ప్రధాన కారణాలు. GM సయ్యద్ ప్రారంభించిన ఈ పోరాటం బలూచిస్తాన్ ఉద్యమం నుంచి ప్రేరణ పొందింది. JSFM వంటి సంస్థలు శాంతియుత నిరసనలు చేస్తుండగా, SLA వంటివి సాయుధ పోరాటానికి సిద్ధమవుతున్నాయి. పాక్ ప్రభుత్వం ఈ ఉద్యమాన్ని బలవంతంగా అణచివేస్తుండటంతో, బలూచిస్తాన్ తరహాలో సింధ్‌లో కూడా అశాంతి నెలకొనే ప్రమాదం ఉంది.

Top News

ENTERTAINMENT   Oct 03,2026 11:40 pm
సీనియర్ దర్శకుడు సింగీతం మృతి
ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు శనివారం రాత్రి చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో కన్నుమూశారు. వయోభారంతో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు 94 ఏళ్లు. ఆయన చివరిసారిగా దర్శకత్వం...

LATEST NEWS   Oct 03,2026 09:29 pm
అల్లిపూర్ ప్యాక్స్ చైర్మన్‌గా తంగేళ్ల రమేష్
రాయికల్: మండలం అల్లిపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా తంగేళ్ల రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

LATEST NEWS   Oct 03,2026 09:28 pm
ఇటిక్యాల్ ప్యాక్స్ చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్
రాయికల్: మండలం ఇటిక్యాల్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

⚠️ You are not allowed to copy content or view source