Logo
Download our app
బొర్రా: ఉపాధి హామీ పథకం గ్రామసభ
NEWS   Oct 23,2025 10:51 am
అనంతగిరి: బొర్రా సచివాలయ పరిధిలో ఉపాధి హామీ పథకం గ్రామసభను నిర్వహించారు. సర్పంచ్ జన్ని అప్పారావు ప్రధాన అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, “ఉపాధి హామీ పథకం గిరిజనులకు వెన్నుముక వంటిది. ఇది గ్రామీణ అభివృద్ధికి దోహదపడే పథకం,” అని అన్నారు. బొర్రా గ్రామ పంచాయతీ పరిధిలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం 67 అభివృద్ధి పనులను గుర్తించగా, రూ. 1 కోటి 2 లక్షల 65 వేల బడ్జెట్‌కు గ్రామసభ ఆమోదం తెలిపిందని తెలిపారు. ఈ పనుల ద్వారా మొత్తం 17 గ్రామాలకు ప్రయోజనం కలుగుతుందని సర్పంచ్ అప్పారావు వివరించారు. సెక్రటరీ మోజేష్, డిజిటల్ అసిస్టెంట్ అప్పలరాజు, ఉపాధి సిబ్బంది, మేట్స్, వేతనదారులు పాల్గొన్నారు.

Top News

ENTERTAINMENT   Oct 03,2026 11:40 pm
సీనియర్ దర్శకుడు సింగీతం మృతి
ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు శనివారం రాత్రి చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో కన్నుమూశారు. వయోభారంతో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు 94 ఏళ్లు. ఆయన చివరిసారిగా దర్శకత్వం...

LATEST NEWS   Oct 03,2026 09:29 pm
అల్లిపూర్ ప్యాక్స్ చైర్మన్‌గా తంగేళ్ల రమేష్
రాయికల్: మండలం అల్లిపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా తంగేళ్ల రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

LATEST NEWS   Oct 03,2026 09:28 pm
ఇటిక్యాల్ ప్యాక్స్ చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్
రాయికల్: మండలం ఇటిక్యాల్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

⚠️ You are not allowed to copy content or view source