Logo
Download our app
ప్రభుత్వం బీసీలకు న్యాయం చేయగలుగుతుందా?
NEWS   Oct 23,2025 10:04 pm
ఇబ్రహీంపట్నం: రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్‌ను 42 % కలిపి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తేనే బీసీ ప్రజలకు న్యాయం జరుగుతుందని ఇబ్రహీంపట్నం మండల ప్రజలు అభిప్రాయపడుతున్నారు. లేకపోతే ప్రభుత్వంపై వ్యతిరేకత ఉధృతం కావొచ్చని వారు హెచ్చరిస్తున్నారు. ఇదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో బీసీ రిజర్వేషన్ అంశంపై నిరాశ వ్యక్తమైందని తెలుస్తోంది. బీసీ రిజర్వేషన్‌పై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలని ప్రజలు ఎదురుచూస్తున్నారు.

Top News

ENTERTAINMENT   Oct 03,2026 11:40 pm
సీనియర్ దర్శకుడు సింగీతం మృతి
ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు శనివారం రాత్రి చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో కన్నుమూశారు. వయోభారంతో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు 94 ఏళ్లు. ఆయన చివరిసారిగా దర్శకత్వం...

LATEST NEWS   Oct 03,2026 09:29 pm
అల్లిపూర్ ప్యాక్స్ చైర్మన్‌గా తంగేళ్ల రమేష్
రాయికల్: మండలం అల్లిపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా తంగేళ్ల రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

LATEST NEWS   Oct 03,2026 09:28 pm
ఇటిక్యాల్ ప్యాక్స్ చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్
రాయికల్: మండలం ఇటిక్యాల్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

⚠️ You are not allowed to copy content or view source