Logo
Download our app
కాంగ్రెస్ అభ్యర్థికి నల్గొండ గద్దర్ ప్ర‌చారం
NEWS   Oct 23,2025 10:01 pm
జూబ్లీహిల్స్ ఓటర్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని గాయ‌కుడు నల్గొండ గద్దర్ (న‌ర్సిరెడ్డి) కోరారు. నవీన్ యాదవ్‌తో కలిసి పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహిస్తూ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం యువకుడు, మంచి మనసున్న నవీన్ యాదవ్ ను గెలిపించాలని స్థానిక ఓటర్లకు పిలుపునిచ్చారు. సీఎం రేవంత్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే నవీన్‌ గెలిస్తే ప్రతీ స్లమ్ ఏరియా అభివృద్ధి చెందుతుందని, ఎక్కడ ఏ సమస్య ఉన్నా దానికి పరిష్కరించేందుకు నవీన్ యాదవ్ కృషి చేస్తారని నర్సిరెడ్డి అన్నారు.

Top News

ENTERTAINMENT   Oct 03,2026 11:40 pm
సీనియర్ దర్శకుడు సింగీతం మృతి
ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు శనివారం రాత్రి చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో కన్నుమూశారు. వయోభారంతో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు 94 ఏళ్లు. ఆయన చివరిసారిగా దర్శకత్వం...

LATEST NEWS   Oct 03,2026 09:29 pm
అల్లిపూర్ ప్యాక్స్ చైర్మన్‌గా తంగేళ్ల రమేష్
రాయికల్: మండలం అల్లిపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా తంగేళ్ల రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

LATEST NEWS   Oct 03,2026 09:28 pm
ఇటిక్యాల్ ప్యాక్స్ చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్
రాయికల్: మండలం ఇటిక్యాల్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

⚠️ You are not allowed to copy content or view source