Logo
Download our app
బస్సులో 46లక్షల విలువైన సెల్‌ఫోన్ల దగ్ధం
NEWS   Oct 25,2025 05:04 am
కర్నూలు వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు అగ్నిప్రమాదం వెనుక కొత్త వివరాలు వెలుగులోకి వచ్చాయి. బస్సులో ఖరీదైన 234 రియల్‌మీ మొబైల్‌ ఫోన్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. హైదరాబాద్‌ వ్యాపారి మంగనాథ్‌, రూ.46 లక్షల విలువైన సెల్‌ఫోన్లను బెంగళూరు ఫ్లిప్‌కార్ట్‌కు పార్సిల్‌గా పంపించారు. ఫోన్ల బ్యాటరీ పేలుళ్ల వల్ల మంటలు మరింతగా వ్యాపించాయని ఫోరెన్సిక్‌ నిపుణులు తెలిపారు. ప్రత్యక్ష సాక్షులు కూడా పేలుళ్ల శబ్దాలు విన్నామని చెప్పారు.

Top News

LATEST NEWS   Oct 03,2026 09:29 pm
అల్లిపూర్ ప్యాక్స్ చైర్మన్‌గా తంగేళ్ల రమేష్
రాయికల్: మండలం అల్లిపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా తంగేళ్ల రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

LATEST NEWS   Oct 03,2026 09:28 pm
ఇటిక్యాల్ ప్యాక్స్ చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్
రాయికల్: మండలం ఇటిక్యాల్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

LATEST NEWS   Oct 03,2026 08:07 pm
టీటీడీ ప్రాణదాన ట్రస్టుకు రూ.10.11 లక్షల విరాళం
గుంటూరుకు చెందిన భక్తుడు తుమ్మల ఆనంద్‌బాబు టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,11,116 విరాళంగా అందించారు. శనివారం ఈ విరాళాన్ని ట్రస్టుకు సమర్పించారు. ఈ సందర్భంగా...

⚠️ You are not allowed to copy content or view source