Logo
Download our app
టోల్‌గేట్‌ను పంచాయతీకి అప్పగించాలి
NEWS   Oct 25,2025 03:19 pm
అనంతగిరి మండల పరిషత్ ఆధ్వర్యంలో బొర్రా గుహల రోడ్డు వద్ద నిర్వహిస్తున్న టోల్‌గేట్‌ను గ్రామ పంచాయతీకి అప్పగించాలని స్థానిక ప్రజాప్రతినిధులు ఏకగ్రీవంగా డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ అప్పారావు మాట్లాడుతూ, బొర్రా గ్రామ పంచాయతీ అభివృద్ధి నిధులలో 60 శాతం కేటాయిస్తామని గతంలో హామీ ఇచ్చి, ఇప్పుడు మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు ఆ నిధులకు కోత విధించడం అన్యాయమన్నారు. అందువల్ల, గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం టోల్‌గేట్‌ను ఇకపై పంచాయతీ ఆధ్వర్యంలోనే నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీకి నిధులు సక్రమంగా అందాలంటే ఈ టోల్‌గేట్ నిర్వహణ బాధ్యతలను తమకు అప్పగించాలని ఆయన కోరారు.

Top News

LATEST NEWS   Oct 03,2026 09:29 pm
అల్లిపూర్ ప్యాక్స్ చైర్మన్‌గా తంగేళ్ల రమేష్
రాయికల్: మండలం అల్లిపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా తంగేళ్ల రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

LATEST NEWS   Oct 03,2026 09:28 pm
ఇటిక్యాల్ ప్యాక్స్ చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్
రాయికల్: మండలం ఇటిక్యాల్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

LATEST NEWS   Oct 03,2026 08:07 pm
టీటీడీ ప్రాణదాన ట్రస్టుకు రూ.10.11 లక్షల విరాళం
గుంటూరుకు చెందిన భక్తుడు తుమ్మల ఆనంద్‌బాబు టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,11,116 విరాళంగా అందించారు. శనివారం ఈ విరాళాన్ని ట్రస్టుకు సమర్పించారు. ఈ సందర్భంగా...

⚠️ You are not allowed to copy content or view source