Logo
Download our app
2వేల మంది ‘శ్రీనివాస్‌’లు ఒకేచోట‌!
NEWS   Oct 27,2025 11:15 am
కరీంనగర్‌: కొత్తపల్లి (మం) మల్కాపూర్‌లో ‘శ్రీనివాస్‌’ పేరున్న వారంతా క‌లిశారు. ‘శ్రీనివాస్‌’ పేరున్న వారందరినీ ఏకతాటిపైకి తీసుకురావాలన్న సంకల్పంతో వూటుకూరి శ్రీనివాస్‌రెడ్డి (కరీంనగర్‌) ‘తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ’ను 2023లో ప్రారంభించారు. వాట్సప్‌ గ్రూపుతో మొదలైన ఈ ఉత్సాహం రెండేళ్లలో వేల మందికి విస్తరించింది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో శ్రీనివాస్‌ పేరున్న 36,000 మంది తెలుగు వారిని 46 వాట్సప్‌ గ్రూపుల ద్వారా ఏకం చేశారు. ఈ సమ్మేళనానికి 2 వేల మంది హాజరయ్యారు.

Top News

LATEST NEWS   Oct 03,2026 09:29 pm
అల్లిపూర్ ప్యాక్స్ చైర్మన్‌గా తంగేళ్ల రమేష్
రాయికల్: మండలం అల్లిపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా తంగేళ్ల రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

LATEST NEWS   Oct 03,2026 09:28 pm
ఇటిక్యాల్ ప్యాక్స్ చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్
రాయికల్: మండలం ఇటిక్యాల్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

LATEST NEWS   Oct 03,2026 08:07 pm
టీటీడీ ప్రాణదాన ట్రస్టుకు రూ.10.11 లక్షల విరాళం
గుంటూరుకు చెందిన భక్తుడు తుమ్మల ఆనంద్‌బాబు టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,11,116 విరాళంగా అందించారు. శనివారం ఈ విరాళాన్ని ట్రస్టుకు సమర్పించారు. ఈ సందర్భంగా...

⚠️ You are not allowed to copy content or view source