Logo
Download our app
డీజీపీని కలిసిన FGG ప్రతినిధులు
NEWS   Oct 27,2025 11:26 pm
HYD: ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సభ్యులు పద్మనాభ రెడ్డి, సయ్యద్ రఫీ, వివేక్, భాస్కర్ రెడ్డి తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డిని కలిశారు. పౌరులు - పోలీసుల మధ్య సత్సంబంధాలు ఏర్పడేలా, ఫిర్యాదులను సత్వరంగా, నిష్పాక్షికంగా పరిష్కరించేలా సూచనలు ఇవ్వాలని కోరారు. పోలీసుల ప్రవర్తనపై ప్రజలు కొత్తగా ఏర్పాటైన పోలీస్ కంప్లైంట్స్ అథారిటీకి ఫిర్యాదు చేయవచ్చని డీజీపీ తెలిపారు. ఇక సంస్థ 15 ఏళ్ల సంద‌ర్భంగా రిలీజైన సోవనీర్‌ను డీజీపీకి అందజేశారు.

Top News

LATEST NEWS   Oct 03,2026 09:29 pm
అల్లిపూర్ ప్యాక్స్ చైర్మన్‌గా తంగేళ్ల రమేష్
రాయికల్: మండలం అల్లిపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా తంగేళ్ల రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

LATEST NEWS   Oct 03,2026 09:28 pm
ఇటిక్యాల్ ప్యాక్స్ చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్
రాయికల్: మండలం ఇటిక్యాల్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

LATEST NEWS   Oct 03,2026 08:07 pm
టీటీడీ ప్రాణదాన ట్రస్టుకు రూ.10.11 లక్షల విరాళం
గుంటూరుకు చెందిన భక్తుడు తుమ్మల ఆనంద్‌బాబు టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,11,116 విరాళంగా అందించారు. శనివారం ఈ విరాళాన్ని ట్రస్టుకు సమర్పించారు. ఈ సందర్భంగా...

⚠️ You are not allowed to copy content or view source