Logo
Download our app
తీవ్ర‌స్థాయిలో మోంథా తుఫాను ఎఫెక్ట్
NEWS   Oct 28,2025 11:32 pm
మోంథా తుఫాను ప్రభావంతో విజయవాడ, విశాఖపట్నం మీదుగా రాకపోకలు సాగించే 122 రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. 29 రైళ్లను దారి మళ్లించింది. విజయవాడ, విశాఖపట్నం మధ్య రైళ్ల రాకపోకలు పూర్తిగా బంద్. బెంగళూరు, చెన్నై నుంచి హౌరా, సికింద్రాబాద్ మీదుగా వెళ్లే పలు రైళ్లూ రద్దు. మోంథా తుఫాన్ కారణంగా మొత్తం 160 రైళ్లు రద్దు కావడంతో రైలు ప్రయాణికులు ప్రయాణాలను వాయిదా వేసుకున్నారు. ఈస్ట్‌ కోస్ట్‌ పరిధిలో విజయనగరం, విశాఖ మీదుగా.. రాజమండ్రి, మచిలీపట్నం, గుంటూరు, తిరుపతి, చెన్నై, సికింద్రాబాద్‌ రైళ్లు రద్దయ్యాయి. వివిధ రాష్ట్రాల నుంచి విశాఖ వెళ్లే పలు రైళ్లు రద్దు చేశారు. నేడు, రేపు ప్యాసింజర్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు రద్దు చేస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది.

Top News

LATEST NEWS   Oct 03,2026 09:29 pm
అల్లిపూర్ ప్యాక్స్ చైర్మన్‌గా తంగేళ్ల రమేష్
రాయికల్: మండలం అల్లిపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా తంగేళ్ల రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

LATEST NEWS   Oct 03,2026 09:28 pm
ఇటిక్యాల్ ప్యాక్స్ చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్
రాయికల్: మండలం ఇటిక్యాల్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

LATEST NEWS   Oct 03,2026 08:07 pm
టీటీడీ ప్రాణదాన ట్రస్టుకు రూ.10.11 లక్షల విరాళం
గుంటూరుకు చెందిన భక్తుడు తుమ్మల ఆనంద్‌బాబు టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,11,116 విరాళంగా అందించారు. శనివారం ఈ విరాళాన్ని ట్రస్టుకు సమర్పించారు. ఈ సందర్భంగా...

⚠️ You are not allowed to copy content or view source